Manchi Matalu Telugu (మంచి మాటలు) - Best 45 Telugu Manchi Matalu Sukthulu
Manchi Matalu : అందరికి నమస్కారం ఈ బ్లాగ్ లో తెలుగు లో 45 మంచి మాటలు సేకరించాము ఇవి మీకు ఉపయోగ పడతాయని ఆసిస్తున్నాము. List of Manchi Matalu 1. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లో మాత్రమే 2. నీడను చూసి భయపడకు దగ్గర్లో వెలుతురు ఉంటేనే నీడ పడుతుంది అని గుర్తించు 3. ఏ ప్పుడు బాధ పడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది, అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం నీకు తలవంచుతుంది. 4. ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు పెదాలు సైతం పలకలేని భావాలు 5. అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంతవరకూ సంభాషణల్లో ఇతరుల ప్రస్తావనే వద్దు 6. ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారి పోక తప్పదు 7. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది 8. కళ్ళెదుట ఉన్న సత్యాన్ని చూస్తూ నిజమేంటో తెలిసి అబద్ధాన్ని నమ్మటమే నిజమైన పిచ్చితనం 9. అందమైన శరీరం చూసి మురిసిపోకండి ఎందుకంటే. దాని విలువ గుప్పెడు బూడిద మాత్రమే. 10. గెలుపునకు తుది మెట్టు అంటూ ఏదీ ఉండదు, ఓటమి అన్నది ఎప్పుడు అపాయకారి కాదు, మనకు ఈ రెండిటినీ సాధించాల్సిన ...